VIDEO: 'భూ బకాసురుల పై కఠిన చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'భూ బకాసురుల పై కఠిన చర్యలు తీసుకోవాలి'

KMM: వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్న అధికారిక కార్యక్రమంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వెలుగుమట్ల బాధితుల సమస్యలపై తన పోరాటాన్ని వివరించారు. పునరావాసం లేక అంబేద్కర్ భవనంలో ఆశ్రయం తీసుకుని జీవిస్తున్న ఘటన కలచి వేసిందన్నారు.