పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట గెజిట్‌కు ఆమోదం

పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట గెజిట్‌కు ఆమోదం

AP: పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట గెజిట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్‌లో పోలవరం, మార్కాపురం జిల్లాలు చేర్చే ప్రతిపాదనలను కేంద్రానికి పంపే అజెండాకు అమోదం లభించింది. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్‌లో అదనపు గ్రానైట్ కొనుగోలు, లైనింగ్ పనులకు రూ.23.47 కోట్లు కేటాయించారు. పోలవరం ప్యాకేజ్-64 పనులకు రూ.24.51 కోట్లు మంజూరుకు అనుమతి ఇచ్చింది.