VIDEO: 'పిల్లలకు పౌష్టికాహారం అందించాలి'

VIDEO: 'పిల్లలకు పౌష్టికాహారం అందించాలి'

MLG: ఏటూరునాగారం మండలం కేంద్రంలోని తీగలవాయి-2 అంగన్వాడీ కేంద్రంలో పిల్లల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. DWO ప్రేమలత మాట్లాడుతూ.. పిల్లలకు పౌష్ఠికాహారం, ఆటలు, ఆరోగ్య సంరక్షణ అత్యంత అవసరమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లల మేధస్సు, శారీరక అభివృద్ధి మెరుగుపడుతుందని ఆమె సూచించారు. అంగన్వాడి సిబ్బంది తదితరులు ఉన్నారు.