బీఆర్ఎస్‌లోకి చేరిన బీజేపీ నేత
HYD: తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నవతారెడ్డి బీఆర్ఎస్‌లోకి చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువాన్ని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌ను భారీమెజారిటీతో గెలిపించాలన్నారు.