జిల్లాలో 158 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు

NLR: శుక్రవారం విడుదలైన కానిస్టేబుల్ జాబ్స్‌లో జిల్లా నుంచి 158 మంది సెలెక్ట్ అయ్యారు. 2022లో నోటిఫికేషన్ రాగా జిల్లాకు 158 పోస్టులు కేటాయించారు. 2023లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకి 19,551 మంది హజరుకాగా అందులో పాసైన 3,855 మంది పురుషులు, 835 మంది మహిళలకు ఫిజికల్ టెస్టులు నిర్వహించారు. 2025 జూన్ 1న మెయిన్స్ పరీక్ష జరిగింది.