ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ

KRNL: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నంద్యాలజిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరుగు"ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంను తాత్కలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయంకు రావొద్దని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి.