'యంగ్ ఇండియా స్కూల్స్ పనులు వేగవంతం చేయాలి'

'యంగ్ ఇండియా స్కూల్స్ పనులు వేగవంతం చేయాలి'

SRPT: జిల్లాలో మంజూరైన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. సోమవారం డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. చిలుకూరు, గడ్డిపల్లి, తొండలలో పనులు ప్రారంభమయ్యాయని, విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యమని అన్నారు.