నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాం: శ్రీధర్ బాబు

నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాం: శ్రీధర్ బాబు

TG: ఢిల్లీకి పలుమార్లు వెళ్లడంపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. 'పదేళ్ల పాలనలో BRS ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లింది. నిధులు తీసుకువచ్చేందుకు ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాం' అన్నారు. దీనిపై మాజీమంత్రి KTR స్పందిస్తూ.. 'మీరు ఢిల్లీకి వెళ్తే మాకు అభ్యంతరం లేదు. కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తే మాకు సంతోషం. కానీ తెలంగాణ సొమ్ము ఢిల్లీకి తరలివెళ్తోంది' అని ఆరోపించారు.