108 అంబులెన్సులో మహిళ ప్రసవం.. తల్లీ,బిడ్డ క్షేమం

108 అంబులెన్సులో మహిళ ప్రసవం.. తల్లీ,బిడ్డ క్షేమం

NZB: ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన చెంచమ్మ అనే మహిళను కాన్పుకోసం ఆర్మూర్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చామని భీంగల్ 108 సిబ్బంది త్రిషాల, రాజయ్య తెలిపారు. సకాలంలో స్పందించి సేవలు అందించిన 108 సిబ్బందికి కుంటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.