ఉపాధ్యాయ జీవితం ఎంతో ఆదర్శమైనది: చిన్నారెడ్డి
WNP: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. ఇవాళ గోపాలపేట్ మండలం మున్ననూర్ గ్రామంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు పదవి విరమణ సన్మాన కార్యక్రమనికి ఆయన హాజరయ్యారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమే అని, అయన శేష జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలన్నారు.