VIDEO: ఒక్కో అబార్షన్‌కు రూ. 25 వేలకు ఒప్పందం

VIDEO: ఒక్కో అబార్షన్‌కు రూ. 25 వేలకు ఒప్పందం

NLG: చిట్యాలలోని సాయి తేజ మెటర్నిటీ హాస్పిటల్ నిర్వాహకురాలు సాంబరాజు ఆండాలుపై రెండు కేసులు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు, ఎస్సై రవి కుమార్ తెలిపారు. మైనర్ బాలికకు అబార్షన్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న విషయంలోనూ, చిట్యాలకు చెందిన మహిళకు అబార్షన్ చేసేందుకు రూ. 25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న సంఘటనలోను వేరువేరుగా రెండు కేసులు నమోదయ్యాయని తెలిపారు.