శంషాబాద్‌లో ప్రయాణికుల ఆందోళన
TG: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. రాత్రి 11 గంటలకు శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్ బస్.. ఇప్పటివరకు రాలేదు. దీంతో ప్రయాణికులు రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. అయితే వారికి ఎయిర్ పోర్ట్ సిబ్బంది సరైన సమాచారం కూడా ఇవ్వలేదని నిరసన తెలుపుతున్నారు.