VIDEO: హల్మెట్ లేని వాహనదారులపై కేసులు

VSP: విశాఖలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేసి హెల్మెట్ ధరించని వారికి చలాన్లు విధించారు. పాత బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని పట్టుబట్టడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. ఈ డ్రైవ్‌లో భారీగా జరిమానాలు వసూలు చేశారు.