ఎంజీయూ డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు నేటితో ముగింపు.!
NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఎంజీయూ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్‌లాగ్ ప్రాక్టికల్ పరీక్షలు డిసెంబర్ 8తో ముగుస్తాయని కంట్రోలర్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 2 నుంచి కాలేజీల్లో ప్రశాంతంగా నిర్వహించారని చెప్పారు. ఇదే సమయంలో 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు.