గ్యాస్ ధరల మంట తప్పదా?

గ్యాస్ ధరల మంట తప్పదా?

ఇరాన్ దాడుల వల్ల ఖతార్‌లోని లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG) ఉత్పత్తి కేంద్రాల్లో 17 శాతం మేర దెబ్బతిన్నాయి. వీటి పునర్నిర్మాణానికి దాదాపు 26 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని, మరమ్మతులు పూర్తి కావడానికి 3 నుంచి 5 ఏళ్లు పడుతుందని ఖతార్ ఎనర్జీ సీఈఓ వెల్లడించారు. దీని వల్ల అంతర్జాతీయంగా గ్యాస్ కొరత ఏర్పడి, ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.