నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ దుబ్బాకలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
★ మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: సీపీ సాయి చైతన్య
★ మెండోరలో 'ఉల్లాస్' అక్షరాస్యత పరీక్షల కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో లక్ష్మణ్
★ చందూర్‌లో హిందూ సమ్మేళనం నిర్వహించిన బిచ్కుంద సంస్థానం ఆశ్రమ పీఠాధిపతి సోమాయప్ప