VIDEO: బ్యాడ్జీలతో ఉద్యోగస్తుల నిరసన
ADB: నార్నూర్ మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు సోమవారం స్థానిక MRC కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆ సంఘం మండలాధ్యక్షుడు జాదవ్ వినోద్ మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయిందన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగస్తులకు 'బేసిక్ పే స్కేల్' చెల్లిస్తూ వారిని రెగ్యులర్ చేయాలనీ డిమాండ్ చేశారు.