హనుమాన్ గూడెంలో నిరసనకు దిగిన రైతులు..!

హనుమాన్ గూడెంలో నిరసనకు దిగిన రైతులు..!

ELR: ద్వారకాతిరుమల మండలం, హనుమాన్ గూడెంలో మొక్కజొన్న సీడ్ ఆర్గనైజర్ చిలక అప్పారావు ఇంటి ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు రెండవ రోజు రిలే దీక్షలు నిర్వహించారు. మా విత్తన సొమ్ములు మాకు వెంటనే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పంట బకాయిలు రూ. 1,865,000 వెంటనే రైతులకు చెల్లించాలన్నారు.