నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం CM రేవంత్, మంత్రి ఉత్తమ్‌లను కలుస్తా: కవిత
➦ క్రీడల ద్వారనే ఆరోగ్యకరమైన జీవితం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
➦ చిట్యాల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మీకంగా తనిఖీ చేసిన DSP కొలను శివరాంరెడ్డి
➦ నకిరేకల్‌ల్లో ప్లాట్ సెటిల్‌మెంట్ పేరుతో రూ. కోటి డిమాండ్