ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు సాధించిన బాలికలు
W.G: నూజివీడు పట్టణ పరిధిలోని ట్రిపుల్ ఐటీ కళాశాలలోని 66 మంది బాలికలు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ అవకాశాలను సాధించినట్లు ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్ తెలిపారు. నూజివీడులో ఆయన మాట్లాడుతూ.. ఆర్జీయూకేటీ - ఏపీట తో కలిసి నిర్వహించిన నియామక డ్రైవ్‌లో బాలికలు ఉద్యోగాలు పొందినట్లు వివరించారు. బాలికలను అభినందించారు.