సీహెచ్.పోతేపల్లెలో వైజాగ్ ఎంపీ పర్యటన

సీహెచ్.పోతేపల్లెలో వైజాగ్ ఎంపీ పర్యటన

ELR: ద్వారకాతిరుమల మండలం సీహెచ్.పోతేపల్లిలో శుక్రవారం విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా సత్య సాయిబాబా ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హాస్పిటల్, వేదపాఠశాల, పేదవారికి మధ్యాహ్న భోజనం వంటి ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థను ఆయన అభినందించారు.