పాతపట్నం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హోమములు

SKLM: జిల్లా నియోజకవర్గ కేంద్రం పాతపట్నంలో కొలువైన శ్రీ పాతపట్నం నేలమనే అమ్మవారు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమంలో జరిగాయి. 50వ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం ఈ వాహనం కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వాహన అధికారి వాసుదేవ తెలిపారు. ఆయనతోపాటు సహాయ అధికారి సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు.