VIDEO: మరో ఉద్యమం వస్తుంది జాగ్రత్త : ఎమ్మెల్యే
MBNR: HYDలో ఉంటూ తెలంగాణను విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటుపై అవాకులు చవాకులు పేలుతున్న ఆంధ్రా ఎంపీ తీరును ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర ఏర్పాటు రోజును అవమానించడం అంటే ఇక్కడి ప్రజల ఆకాంక్షను కించపరచడమేనని అన్నారు. SMలో తనపై అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.