నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలోని అటవి సరిహద్దుల్లో రోజుకు 20 కి.మీ మేర సంచారిస్తున్న పెద్దపులి
➢ నిజామాబాద్‌లో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
➢ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోని బీజేఎల్‌పీ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు
➢ నర్సింగ్‌పల్లి ఇందూరు తిరుమల క్షేత్ర బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సినీ దర్శకుడు బలగం వేణు