ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో వృద్ధుడి నుంచి రూ.54 లక్షలు దోపిడీ

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో వృద్ధుడి నుంచి రూ.54 లక్షలు దోపిడీ

KRNL: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఎం.సుధిందర్ రావు అనే 80 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.54 లక్షలు దోచేశారు. కర్నూలుకు చెందిన ఆయన పంచాయతీరాజ్‌లో డీఈగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తే లాభొస్తాయని, గ్రూప్‌లో జాయిన్ కావాలంటూ వచ్చిన వాట్సాప్‌ను లింక్‌ను ఓపెన్ చేయగా. మాయమాటలు చెప్పి రూ.54.44 లక్షలు దోచుకున్నారు.