VIDEO: 'సీసీ రోడ్లు వెంటనే ఏర్పాటు చేయాలి'

VIDEO: 'సీసీ రోడ్లు వెంటనే ఏర్పాటు చేయాలి'

KDP: కాశినాయన మండలం కే.ఎన్. కొట్టాల ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వర్షం పడితే వీధులన్నీ జలమయం, బురదమయం అవుతున్నాయని వారు పేర్కొన్నారు. పలుమార్లు అధికారులకు, నాయకులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.