VIDEO: అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలి: జేసీ

VIDEO: అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలి: జేసీ

కోనసీమ: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పారదర్శకంగా పరిష్కరించాలని జేసీ నిశాంతి ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో ఆమె స్వయంగా 230 అర్జీలను స్వీకరించారు. అర్జీలు మొక్కుబడిగా కాకుండా, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలన్నారు.