దౌల్తాబాద్ దాడి సంఘటనలో వ్యక్తి రిమాండ్

VKB: ఈర్లపల్లి గ్రామానికి చెందిన భీములు తన తల్లిని చంపాడని కక్షతో అదే గ్రామానికి చెందిన బాబును శనివారం కత్తితో దాడి చేసిన విషయం విధితమే. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం భీమప్పను అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన భీమప్పను కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.