విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

SKLM: రణస్థలం పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహారం నాణ్యత ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.