'మైనర్‌లకు వాహనాలు ఇవ్వరాదు'

'మైనర్‌లకు వాహనాలు ఇవ్వరాదు'

ప్రకాశం: కోవెలకుంట్ల, రేవనూరులో పోలీసులు శనివారం వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. హెల్మెట్ వినియోగం తప్పనిసరి, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు.