పాలమూరులో ఆ పరీక్షలు వాయిదా..!

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని UG 2, 4, 6 సెమిస్టర్ రెగ్యులర్, 5 సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు PU సోమవారం సర్క్యులర్ జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం MBNR, WNP, GDWL, NGKL, NRPTలో కళాశాలల్లో నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. వివరాలకు కోసం www.palamuruuniversity.com.