'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

'సమస్యలను వెంటనే పరిష్కరించాలి'

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం మాడేగాం గ్రామంలో నెలకొల్పిన మిషన్ భగీరథ ప్లాంట్ వందలాది కుటుంబాలకు శుద్ధమైన తాగునీరు అందిస్తూ.. సుమారు 700 గ్రామాలకు సరఫరా చేస్తోంది. అయితే పైప్‌లైన్ లీకేజీలు, నిర్వహణ లోపాల కారణంగా కొన్నిసార్లు అంతరాయం జరుగుతోంది. ప్రజలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.