అమెరికా యుద్ధ విమానాలు కూలాయి: కువైట్

అమెరికా యుద్ధ విమానాలు కూలాయి: కువైట్

కువైట్ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికా యుద్ధ విమానాలు చాలా కూలిపోయాయని వెల్లడించింది. అయితే ఈ యుద్ధ విమానాల నష్టంపై అమెరికా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. కానీ కువైట్ రక్షణ శాఖ మాత్రం అమెరికాకు తీవ్రం నష్టం జరిగినట్లు వెల్లడించింది. అమెరికా F-15 విమానాలు నేలమట్టమైనట్లు పేర్కొంది. అయితే పైలట్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం.