నేడు విభిన్న ప్రతిభావంతులకు జాబ్ మేళా

నేడు విభిన్న ప్రతిభావంతులకు జాబ్ మేళా

TPT: APSSDC ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9 గంటలకు విభిన్న ప్రతిభావంతులకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 19-32 సంవత్సరాల్లోపు ప్రత్యేక ప్రతిభావంతులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు మంగళం రోడ్డు, గోవింద నగర్ వద్ద ఉన్న వారు డ్రీమ్ ఫౌండేషన్ కార్యాలయానికి విచ్చేయాలని సూచించారు.