VIDEO: కల్తీ కల్లు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
ADB: గుడిహత్నూర్ మండలంలోని వైజాపూర్‌లో సోమవారం అధికారులు సుమారు 400 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం చేసుకున్నారు. సీత గొంది గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సర్పంచ్ ఎన్నికలలో ఓటర్లను ప్రలోబపేటడానికి ఈ కల్తీ కల్లును సరఫరా చేస్తున్నట్లు సమచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి కల్లును సీజ్ చేసి సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసారు.