అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి: ఎస్పీ జగదీష్
★ రాయదుర్గం ప్రైమరీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
★ తాడిపత్రిలో డిప్రెషన్‌తో ఉరేసుకుని నవ వధువు మృతి
★ పాలసముద్రంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత