VIDEO: అంతర్ జిల్లాల దొంగల ముఠా అరెస్ట్

VIDEO: అంతర్ జిల్లాల దొంగల ముఠా అరెస్ట్

GNTR: మంగళగిరి రూరల్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడే ముగ్గురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళీ కృష్ణ సోమవారం తెలిపారు. యర్రబాలెంలో గత నెల 4న జరిగిన చోరీ కేసులో విశాఖకు చెందిన తోట శివకుమార్, షేక్ ఇంతియాజ్, తోట వరలక్ష్మీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 19 గ్రాముల బంగారం, 740 గ్రాముల వెండిని రికవరీ చేశారు.