'శిథిలావస్థలో కారంచేడు పశు వైద్యశాల'

'శిథిలావస్థలో  కారంచేడు పశు వైద్యశాల'

ప్రకాశం: కారంచేడు గ్రామంలోని పశు వైద్యశాల పూర్తిగా శిథిలావస్థలో చేరి స్లాబు పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన పశువైద్యశాల పూర్తిగా శిథిలావస్థలోకి చేరిందని, డాక్టర్ గది సైతం బీటలు భారీ పెచ్చులు ఓడిపోయాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని భయంగా ఉందని గ్రామంలోని పశుపోషకులు అంటున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.