విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన

విత్తనాల కొనుగోలుపై  రైతులకు అవగాహన

MBNR: నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలతో విత్తనాలు కొనాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచించారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని కిషన్ నగర్ గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లో విత్తనాలు కొనాలని, కచ్చితంగా రశీదులను తీసుకోవాలని సూచించారు.