ఎస్పీని కలిసిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే

ఎస్పీని కలిసిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే

KRNL: జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పూల బొకే అందజేశారు. పత్తికొండ నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంట వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.