అన్నదాత సుఖీభవ పథకపై రివ్యూ

అన్నదాత సుఖీభవ పథకపై రివ్యూ

ప్రకాశం: అన్నదాత సుఖీభవ పథకం పై మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి తన కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకంలో అర్హత కానీ రైతులను గుర్తించి జాబితాలో ఉన్న తప్పులను సవరించాలని చిరంజీవి వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందేలా చూడాలన్నారు.