మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

EG: కాంగ్రెస్ పార్టీ మాజీ MP కుసుమ కృష్ణమూర్తి గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతికదేహాన్ని మాజీ MP గెడ్డం హర్ష కుమార్ ఆదివారం రాజమండ్రి కార్గో టర్మినల్ వద్ద సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం మృతదేహాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు తరలించారు. కృష్ణమూర్తి గతంలో మూడుసార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన అందించిన సేవలను హర్ష కుమార్ గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.