రామవరంలో పింఛన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే

రామవరంలో పింఛన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే

E.G: అనపర్తి మండలం రామవరంలో నూతనంగా మంజూరైనా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి బుధవారం పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తున్నామన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని అన్నారు.