ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

SRCL: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్ళపల్లి మండలం నేరలలో మంగళవారం జరిగింది. తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన దిటి రజిత నేరెళ్లలోని తన తల్లి ఇంట్లో అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతురాలు తండ్రి అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.