E-సైకిళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భాను
CTR: నిండ్ర(మం) MPDO కార్యాలయం నందు స్వచ్ఛ రథం, E-సైకిళ్ళు, అంగన్వాడి కేంద్రాలకు కుర్చీలు, వంట కుక్కర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని E-సైకిళ్ళను పంపిణీ చేశారు. వారితో పాటు మహిళ అధికారులు, నేతలు ఉన్నారు.