చిన్నారులకు శ్రవణ యంత్రాల పంపిణీ
SKLM: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చట్టపరమైన రక్షణతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. మంగళవారం ప్రపంచ శ్రవణ దినోత్సవం సందర్భంగా ఆయన స్థానిక బెహరా మనో వికాస్ కేంద్రాన్ని సందర్శించారు. వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ఆయన శ్రవణ యంత్రాలను అందజేశారు.