'రైతులు అప్రమత్తంగా ఉండాలి'
PPM: దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతన్నలకు అండగా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలగే ప్రజలు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కోరారు.