VIDEO: జలమయమైన అండర్ బ్రిడ్జ్

VIDEO: జలమయమైన అండర్ బ్రిడ్జ్

WGL: రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం వరంగల్ అండర్ బ్రిడ్జ్ రోడ్డు ప్రధాన రహదారి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దీనిపై స్థానికులు మాట్లాడుతూ.. వాహనాలతో వెళ్తే ఎక్కడ మునిగిపోతామోనని భయంతో ఉన్నామన్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఈ దుస్థితి ఏర్పాడిందని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.