వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి

వడదెబ్బతో ఉపాధి హామీ కూలి మృతి

NGKL: కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన ఎర్రమొని నాగయ్య ఉపాధి హామీ కూలి పనికి వెళ్లి వడదెబ్బతో మృతి చెందారని గ్రామస్థులు తెలిపారు. ఇటీవల ఉపాధి పనికి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నాగయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.