కడపలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
KDP: డా. బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కడపలో ఏబీవీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కడప కన్వీనర్ పవన్ కుమార్, సెక్రటరీ జయ కిషోర్ కడప కలెక్టరేట్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు.